హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Revanth Reddy: రేవంత్ రెడ్డి ఆలోచన మారిందా ?.. ఆ ప్లాన్ పక్కనపెట్టారా ?

Revanth Reddy: రేవంత్ రెడ్డి ఆలోచన మారిందా ?.. ఆ ప్లాన్ పక్కనపెట్టారా ?

Revanth Reddy: తెలంగాణలో పాదయాత్రల సీజన్‌ల నడుస్తోందనే చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది. వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులంతా ఒకేసారి పాదయాత్రలు చేయడం వల్ల ప్రజల్లో పెద్దగా ప్రభావం ఉండదని.. తన పాదయాత్ర కూడా అందులో ఒకటిగా నిలిచిపోతుందని రేవంత్ రెడ్డి భావించినట్టు సమాచారం.

Top Stories