హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana Panchangam: ఈ ఏడాదిలో తెలంగాణకు అంతా మంచి జరుగుతుంది..

Telangana Panchangam: ఈ ఏడాదిలో తెలంగాణకు అంతా మంచి జరుగుతుంది..

Telangana Panchangam: శుభకృత్ నామ సంవత్సరం తెలంగాణ ప్రజలకు అద్బుతంగా ఉంటుందని ఉగాది పంచాంగంలో ఉంది. సీఎం కేసీఆర్‌కి గతేడాది కంటే ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుందని సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారని పంచాంగ పఠనంలో సంతోష్‌కుమార్ శాస్త్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు, విద్యా, ఆరోగ్యపరంగా ఎలాంటి అవాంతరాలు ఉండవన్నారు. ఇక పార్టీలు మారాలనుకునే వాళ్లకు గడ్డుకాలం తప్పదని పంచాంగంలో ఉన్నట్లు తెలిపారు.

  • |