ఎన్.సి.సి, నిర్మల్ సైక్లింగ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో సైకిల్ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణం, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జండా ఊపి ఈ సైకిల్ ర్యాలీని ప్రారంబించారు.(Photo Credit:Face Book)