Home » photogallery » telangana »

TS POLITICS TELANGANA CM KCR SAID THAT THE FIGHT AGAINST THE CENTER WILL NOT STOP TILL THE GRAIN IS BOUGHT SNR

DELHI KCR: వరిపోరులో ఇకపై తాడో -పేడో ..కేంద్రానికి కేసీఆర్‌ స్ట్రాంగ్ వార్నింగ్

Delhi Kcr:తెలంగాణ ధాన్యం కొనుగోలు చేసే వరకు కేంద్రంతో పోరాటం తప్పదన్నారు సీఎం కేసీఆర్. ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలో చేపట్టిన రైతుధర్నా వేదికపై బీజేపీ సర్కారుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రైతుల్ని అవమానపరిచిన కేంద్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు గులాబీ బాస్.