కేసీఆర్ న్యూస్, న్యూస్, కేసీఆర్ వర్సెస్ బీజేపీ, రాజకీయాలు" width="1600" height="1600" class="size-full wp-image-1199314" /> రాజకీయ వ్యూహాలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేయడంతో తెలంగాణ ముఖ్యమంత్రి, అధినేత కేసీఆర్ దిట్ట అనే టాక్ ఉంది. అనేకసార్లు ఆయన వ్యూహాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.
ఆయన వ్యాఖ్యల విన్నవాళ్లు సీఎం కేసీఆర్ ఇకపై ఇతర రాష్ట్రాల్లో పర్యటనలు చేసే అవకాశం లేదని అనుకున్నారు. కానీ ఆయన మరోసారి ఇతర రాష్ట్రాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీ వెళ్లి అక్కడ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కావాలని ప్లాన్ చేశారు. ఆ తరువాత అక్కడి నుంచి బీహార్, బెంగాల్ రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ముఖ్యమంత్రులతో భేటీ కావాలని కేసీఆర్ అనుకుంటున్నారు.