హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Viral Photos: ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టారా ?.. మీకు బాగా తెలిసిన నాయకుడే.. కాస్త క్షుణ్ణంగా చూస్తే తెలిసిపోతుంది

Viral Photos: ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టారా ?.. మీకు బాగా తెలిసిన నాయకుడే.. కాస్త క్షుణ్ణంగా చూస్తే తెలిసిపోతుంది

MLA JAGGAREDDY: సర్వ సాధారణంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటేనే ఆయన గెటప్‌ను బట్టే వంద మందిలో ఉన్నా వేలమందితో కలిసి నడుస్తున్నా ఇట్టే గుర్తు పట్టే విధంగా ఉంటుంది. కాని ఇప్పుడు ఎమ్మెల్యే జగ్గారెడ్డి వేషాధారణ మారిపోయింది. ఎవరూ గుర్తు పట్టలేనంతగా మారిపోయారు.

Top Stories