హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana : పేదలకు సాయం చేయవద్దంటూ .. బీజేపీ ప్రభుత్వం బురద రాజకీయాలు చేస్తోంది: మంత్రి హరీష్‌రావు

Telangana : పేదలకు సాయం చేయవద్దంటూ .. బీజేపీ ప్రభుత్వం బురద రాజకీయాలు చేస్తోంది: మంత్రి హరీష్‌రావు

Minister HarishRao : తెలంగాణలో వరదలు, వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు పడుతుంటే సాయం చేయని కేంద్రం బురద రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు మంత్రి హరీష్‌రావు. సంగారెడ్డిలో 50కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బీజేపీ పేదలను కొట్టి గద్దలకు దోచి పెడుతోందని విమర్శించారు.

Top Stories