Home » photogallery » telangana »

TS POLITICS KOMATIREDDY VENKAT REDDY EXPRESSED HIS UNHAPPINESS ON REVANTH REDDY BEFORE RAHUL GANDHI AK

Telangana Politics: ఇదేం పద్ధతి.. రాహుల్ గాంధీ ముందే రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి అసంతృప్తి.. ముందే భేటీ నుంచి బయటకు..

Komatireddy Venkat Reddy| Revanth Reddy: కొంతకాలంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సఖ్యతగా ఉన్నట్టు కనిపించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రాహుల్ గాంధీతో జరిగిన ఈ సమావేశంలో ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.