మహారాష్ట్రలోని జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కేసీఆర్ లోహ సభ వేదికపై పిలుపునిచ్చారు. ప్రతి చోట గులాబీ జెండా ఎగుర వేయాలని ..అలాంటి తీర్పు ప్రజలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీ దగ్గరకు వస్తుందని ..వాళ్లు ఎకరాకు 6వేలు ఇవ్వడం కాదు..10వేలు ఇస్తారంటూ చెప్పారు.