ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Revanth Reddy: టీడీపీలోకి రావాలని రేవంత్ రెడ్డికి ఆహ్వానం..కాసాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Revanth Reddy: టీడీపీలోకి రావాలని రేవంత్ రెడ్డికి ఆహ్వానం..కాసాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తిరిగి టీడీపీలోకి రావాలని ఆహ్వానించారు. ఇటీవల రేవంత్ రెడ్డి టీడీపీపై ప్రేమ ఎప్పటికి ఉంటుందన్న వ్యాఖ్యలపై కాసాని స్పందించారు. ప్రేమ ఉంటే తిరిగి టీడీపీలోకి రావాలని రేవంత్ రెడ్డిని స్వాగతించారు. మరి కాసాని వ్యాఖ్యలపై రేవంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Top Stories