హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Rajasingh | Telangana : KCR 8వ నిజాం .. KTR ట్విట్టర్ మెన్ .. మళ్లీ మాటల తూటాలు పేల్చిన ఎమ్మెల్యే రాజాసింగ్

Rajasingh | Telangana : KCR 8వ నిజాం .. KTR ట్విట్టర్ మెన్ .. మళ్లీ మాటల తూటాలు పేల్చిన ఎమ్మెల్యే రాజాసింగ్

Rajasingh | Telangana: తెలంగాణ సీఎం కేసీఆర్‌ని 8వ నిజాంతో పోల్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్‌ని ట్విట్టర్‌ మెన్‌, వేస్ట్‌గాడు అంటూ ఏకవచనంతో ఘాటు విమర్శలు చేశారు. అంతే కాదు బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడం పోలీసులు చేస్తున్న తప్పు పని అంటూ అధికారుల్ని విమర్శించారు. అసలు రాజాసింగ్ ఇలా మాట్లాడటానికి కారణం ఏంటో తెలుసా..

Top Stories