దేశ రాజకీయాల్లో రోజు రోజుకు ఊహించని పరిణామాలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో సినిమా తారలు చేరిపోతూ పొలిటికల్ పార్టీలకు గ్లామర్ టచ్ ఇస్తున్నారు. ఈవిషయానికి వస్తే తాజాగా ఓ హీరోయిన్ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పాదయాత్రలో ప్రత్యక్షమై అందరిని ఆశ్చర్యపరిచింది. (Photo:Instagram)