హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

CM KCR: సీఎం కేసీఆర్ కల దసరాకు నెరవేరతుందా..న్యూ సెక్రటేరియట్ పనులు ఎక్కడి వరకు వచ్చాయి..

CM KCR: సీఎం కేసీఆర్ కల దసరాకు నెరవేరతుందా..న్యూ సెక్రటేరియట్ పనులు ఎక్కడి వరకు వచ్చాయి..

CM KCR:తెలంగాణ నూతన సచివాలయ పనులు దసరాలోగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారుల్ని ఆదేశించారు. నిర్మాణం జరుగుతున్న పనుల్ని పరిశీలించిన సీఎం..మార్పులు, చేర్పులకు సంబంధించి పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రతీకగా నూతన సచివాలయం ఉండాలని మరోసారి మంత్రి, అధికారులకు గుర్తు చేశారు.

Top Stories