Home » photogallery » telangana »

TS POLITICS CM KCR GIVES 24 HOURS DEADLINE TO PM MODI GOVT OVER TELANGANA PADDY ISSUE AT TRS DELHI DHARNA MKS

CM KCR : కేసీఆర్ సంచలనం.. మోదీ సర్కారుకు 24గం. డెడ్‌లైన్.. జైలుకు పంపే దమ్ముందా?

తెలంగాణలో యాసంగి సీజన్ లో పండిన వరి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఢిల్లీలో టీఆర్ఎస్ చేపట్టిన దీక్ష విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కేంద్రానికి హెచ్చరికలు జారీ చేస్తూ, సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాలివే..