హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

KCR | TRS plenary: బీజేపీ-మోదీపై కేసీఆర్ 13 బాణాలు -ప్లీనరీలో అన్నీ సంచలన తీర్మానాలు

KCR | TRS plenary: బీజేపీ-మోదీపై కేసీఆర్ 13 బాణాలు -ప్లీనరీలో అన్నీ సంచలన తీర్మానాలు

బీజేపీని బంగాళాఖాతంలో కలిపేదాకా నిద్రపోనని శపథం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్రంపై పోరును ఉధృతం చేస్తూ నేటి టీఆర్ఎస్ ప్లీనరీలో సంచలన తీర్మానాలు చేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా బుధవారం హైదరాబాద్ లో నిర్వహిస్తోన్న ప్లీనరీలో టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన మొత్తం 13 తీర్మానాలూ బీజేపీ-ప్రధాని మోదీని టార్గెట్ చేసినవే కావడం గమనార్హం. పూర్తి వివరాలివే..

Top Stories