మండలిలో చైర్మెన్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన, అసెంబ్లీలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన రెండుచోట్ల సభా నిర్వహణ సలహా కమిటీ (బీఏసీ) సమావేశాలు జరుగనున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఎన్ని బిల్లులను సభలో ప్రవేశపెట్టాలి? వంటి విషయాలపై బీఏసీ సమావేశాల్లో సభ్యులు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.(Photo:Face Book)