హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

కాళేశ్వరంపై కేటీఆర్ సమీక్ష...మలక్‌పేట్ రిజర్వాయర్ పనుల పరిశీలన

కాళేశ్వరంపై కేటీఆర్ సమీక్ష...మలక్‌పేట్ రిజర్వాయర్ పనుల పరిశీలన

కాళేశ్వరం ప్రాజెక్టు పనులను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమీక్షించారు. గోదావరి జలాల నిల్వ కోసం సిరిసిల్ల జిల్లాలో నిర్మిస్తున్న మలక్‌పేట రిజర్వాయర్‌ అండర్ టన్నెల్ పనులను పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Top Stories