హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

PICS: రూ.5 భోజనంపై కేటీఆర్ ప్రశంసలు...సిరిసిల్లలో అన్నపూర్ణ క్యాంటిన్

PICS: రూ.5 భోజనంపై కేటీఆర్ ప్రశంసలు...సిరిసిల్లలో అన్నపూర్ణ క్యాంటిన్

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నపూర్ణ క్యాంటిన్ ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం అదే క్యాంటిన్‌లో భోజనం చేశారు కేటీఆర్. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ అధికారులతో కలిసి అన్నం తిన్నారు. అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అన్నార్తులకు ఇక్కడ 5 రూపాయలకే రుచికరమైన భోజనం లభిస్తుందని చెప్పారు కేటీఆర్.

Top Stories