హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

రోడ్డు పక్కన చాయ్ దుకాణంలో టీ ఎంజాయ్ చేసిన కేటీఆర్...

రోడ్డు పక్కన చాయ్ దుకాణంలో టీ ఎంజాయ్ చేసిన కేటీఆర్...

KTR Tweet : ఎప్పుడూ సింప్లిసిటీతో, తన పార్టీ కార్యకర్తలకూ, ప్రజలకూ దగ్గరగా ఉండే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు. ఓ పర్యటనకి వెళ్లి వస్తూ... మధ్యలో ఓ చిన్న చాయ్ దుకాణం దగ్గర ఆగారు. ఆయన్ని చూడగానే... దుకాణ యజమాని మొదట ఆశ్చర్యపోయాడు, తర్వాత ఆనందంతో పొంగిపోయాడు. కేటీఆర్... ఆ దుకాణంలోకి వెళ్లి... హాట్ హాట్‌గా చాయ్ ఇమ్మన్నారు. ఎంతో ఆనందంతో యజమాని ఆయనకు చాయ్ ఇచ్చారు. ఆ చాయ్ తాగిన కేటీఆర్... ఆలసిన సమయంలో... చాయ్ తాగితే... అంతకంటే కావాల్సింది ఏముందని అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటే... తన హోటల్‌లో చాయ్ తాగడాన్ని తాను జీవితంలో మర్చిపోలేనన్నారు దాని యజమాని.

Top Stories