హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

PICS: బావామరుదుల చిరునవ్వులు..మెదక్ సభలో కేటీఆర్, హరీశ్‌రావు

PICS: బావామరుదుల చిరునవ్వులు..మెదక్ సభలో కేటీఆర్, హరీశ్‌రావు

బావామరుదులు ఒకే వేదికపై సందడిచేశారు. టీఆర్ఎస్ మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సభలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజిపై చిరునవ్వులు నవ్వుతూ కనిపించారు నేతలు. ఆ ఫొటోలు మీ కోసం..