Home » photogallery » telangana »

TRS PROTEST AGAINST PETROL PRICE HIKE AT HYDERABAD VRY NZB

Hyderabad : రోడ్లపై పెట్రో వంటలు.. కేంద్రంపై నిరసనలు.. మంత్రులు, నేతల ఆందోళనలు

Hyderabad : పెట్రోల్, డీజిల్ ధరలనుల తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని చీఫ్ రేషనింగ్ కార్యాలయం వద్ద మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,మహముద్ ఆలీతో పాటు ఎమ్మెల్సీ కవితా ధర్నాలో పాల్గోన్నారు