హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

KCR National Party: మరికొద్ది సేపట్లో కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన.. ప్రగతి భవన్ లో అతిథులకు విందు.. ఫొటోలివే

KCR National Party: మరికొద్ది సేపట్లో కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన.. ప్రగతి భవన్ లో అతిథులకు విందు.. ఫొటోలివే

ప్రగతి భవన్ వచ్చిన కుమారస్వామి బృందాన్ని, తిరుమావళవన్ బృందాన్ని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొని వారికి ఆతిథ్యమిచ్చారు.

Top Stories