సాగర్‌లో నోముల భగత్‌కే అవకాశం.. బీ ఫామ్ ఇచ్చిన కేసీఆర్

నోముల భగత్‌ను నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేసిన ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ భవన్‌లో ఆయనకు బీ ఫాంను అందజేశారు.