GHMC Elections: చాట్ పే చర్చ.. పానీపూరి బండి వద్ద కవిత ప్రచారం
GHMC Elections: చాట్ పే చర్చ.. పానీపూరి బండి వద్ద కవిత ప్రచారం
గ్రేటర్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. టీఆర్ఎస్ తరపున మంత్రి కేటీఆర్ రోడ్‌షోలు నిర్వహిస్తుంటే.. ఆయన చెల్లి, ఎమ్మెల్సీ కవిత గల్లీ గల్లీ తిరుగుతూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. గురువారం గాంధీనగర్‌లో ప్రచారం నిర్వహించిన ఆమె.. ఓ పానీపూరి బండి వద్ద ఆగి చాట్ తిన్నారు.