Adilabad : దగ్గరుండి పోడు భూములను దున్నించిన అధికార పార్టీ ఎమ్మెల్యే...!

Adilabad :ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధికారపార్టీ ఎమ్మెల్యే పోడు రైతులకు అండగా నిలబడ్డాడు..అధికారులు వద్దంటే...తానే దగ్గరుండి భూమిని దున్నించాడు..దీంతో అటు అధికారులకు ఇటు ప్రజాప్రతినిధులకు మధ్య పోడు వ్యవసాయం చిచ్చురేపుతోంది.