Home » photogallery » telangana »

TRS MLA MYNAMPALLY HANUMANTHA RAO SNOW BIKING AT GULMARG JAMMU AND KASHMIR PHOTOS GOES VIRAL IN SOCIAL MEDIA SK

Telangana: ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేని గుర్తుపట్టారా? కాశ్మీర్ మంచు కొండల్లో విన్యాసాలు

Mynampally Hanumantha Rao: టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాశ్మీర్‌లో సందడి చేస్తున్నారు. మంచు కొండలపై సాహసాలు చేస్తూ.. ప్రకృతి సోయగాలను వీక్షిస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫొటోలను ఇక్కడ చూడండి.