Home » photogallery » telangana »

TRS MLA KRANTI KIRAN PARTICIPATED IN DONATIONS COLLECTIONS FOR RAM MANDIR CONSTRUCTION IN AYODHYA AK

PICS: అయోధ్యలో రామాలయం నిర్మాణానికి విరాళాలు సేకరించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

Telangana: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య తెలంగాణలో విమర్శలు, ప్రతి విమర్శలు తీవ్రమవుతున్న తరుణంలో రామమందిర నిర్మాణం కోసం విరాళాలు సేకరించే కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతి పాల్గొనడం ఆసక్తిరేపుతోంది.