Home » photogallery » telangana »

TRS DHARNA AGAINST CENTRAL GOVT FOR PADDY PUCHASE OVER STATE VRY

TRS Dharna : టీఆర్ఎస్ ఇక తెలంగాణ రైతు సమితి.. రాష్ట్రవ్యాప్తంగా వరి ధర్నాలు

TRS Dharna : వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరికి నిరసనగా టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు దిగాయి.. హైదరాబాద్‌తో పాటు ఆయా జిల్లా కేంద్రాలు, కలెక్టరేట్‌ల వద్ద మంత్రులు ధర్నాలు నిర్వహించారు.