Home » photogallery » telangana »

TRS CM KCR MEETS GOVERNOR TAMILISAI AFTER 8 MONTHS ON TS HIGH COURT CJ SWEARING IN CEREMONY AT RAJ BHAVAN MKS

CM KCR | Governor : తమిళిసైతో కేసీఆర్ తేనీటి విందు.. టీఆర్ఎస్ చీఫ్ టార్గెట్ మార్చుకున్నారా?

జాతీయ పార్టీ ఏర్పాట్లలో తలమునకలైన తెలంగాణ సీఎం కేసీఆర్ 8నెలల సుదీర్ఘ విరామం తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లారు. హైకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారం సందర్భంగా గవర్నర్ తమిళిసైని కలిసిన కేసీఆర్.. తేనీటి విందులోనూ పాల్గొన్నారు. కార్యక్రమ విశేషాలివే..