ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ, ఎల్ఐసీ కార్యాలయాలు, రైల్వే స్టేషన్ల ముందు ఇలాంటి ప్లకార్డులు పట్టుకొని కొందరు వ్యక్తులు తిరుగుతున్నారు. వారిని టీఆర్ఎస్ పార్టీయే పంపించిందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆ ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.