YSR jayanthi :స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఉత్సవాలు..పాల్గొన్న రేవంత్‌రేడ్డి

YS jayanthi : మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి సందర్భంగా కాంగ్రేస్ పార్టీ ఘనంగా నివాళులు అర్పించింది. హైదరాబాద్’లోని పంజాగుట్ట వద్ద వైస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి టీపీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత బట్టి విక్రమార్క నివాళులు అర్పించారు.