ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవ లక్ష్మీ, ఆసిఫాబాద్ శాసన సభ్యుడు ఆత్రం సక్కు, ఉట్నూరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి, 2019లో మైకల్ యార్క్ దంపతులు ఇక్కడికి రావడానికి, యార్క్ పరిశోధన అంతా మళ్ళీ ఆదివాసీలకు చేరడానికి కారకులైన ఆకాశవాణి ఆదిలాబాద్ మాజీ సంచాలకులు, పరిశోధకులు సుమనస్పతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.