హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana : పోడు భూముల కోసం ఆదివాసీల పోరాటం ఉధృతం .. 11న జిల్లా బంద్‌కు తుడుందెబ్బ పిలుపు

Telangana : పోడు భూముల కోసం ఆదివాసీల పోరాటం ఉధృతం .. 11న జిల్లా బంద్‌కు తుడుందెబ్బ పిలుపు

Telangana: మంచిర్యాల జిల్లాలో రగులుకున్నపోడు భూముల రగడ రోజురోజుకు ఉధృతంగా మారి తీవ్రతరం అవుతోంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడెంలో రెండు రోజులుగా టెన్షన్ టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఆదివాసి మహిళలపై అధికారుల దాడిని నిరసిస్తూ ఆదివాసి సంఘాలు (తుడుం దెబ్బ నాయకులు) ఈ నెల 11న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బందుకు పిలుపునిచ్చారు.

Top Stories