హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Ganesh immersion : గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు ఇవే.. ఆ రూట్లలో సాధారణ ట్రాఫిక్ నిషేధం

Ganesh immersion : గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు ఇవే.. ఆ రూట్లలో సాధారణ ట్రాఫిక్ నిషేధం

Ganesh immersion : హైదరాబాద్‌లో నేడు గణేష్ నిమజ్జనం.. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిమజ్జనికి తోడు ఆదివారం కూడా కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో రానున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.