పెండింగ్ చలానాలున్న వాహనాలను స్వాధీనం చేసుకునేందుకు, చట్ట ప్రకారం ట్రాఫిక్ పోలీసులకు ఎలాంటి అధికారాలు లేవని హైకోర్టు ఆదేశించినట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారంతో.. ప్రజల్లో గందరగోళం సృష్టించవద్దని సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)