Oxygen Beds: ఒక్క క్లిక్‌తో ఆక్సిజన్ బెడ్స్ జాడ తెలుసుకోండి.. ఇలా చేస్తే సరి..

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. అయితే కరోనా సోకిన చాలా మందికి ఆక్సిజన్ అనేది చాలా అనివార్యంగా మారింది.