కరోనా కాలంలో ప్రజలకు సేవ చేసేందుకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, పార్టీలు ముందుకొస్తున్నాయి. పేదలకు, కరోనా రోగులకు భోజనంతో పాటు నిత్యావసర సరుకులు, మందులు పంపిణీ చేస్తున్నారు. తాజాగా ఉచితంగా అంబులెన్స్ సేవలను అందించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముందుకొచ్చారు.