Breaking News: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్
Breaking News: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్
TSPSC పరీక్షా పత్రాల లీకేజీని నిరసిస్తూ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ నిరుద్యోగ మహాదీక్షకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలో నిరుద్యోగ మహాదీక్షకు అనుమతి లేదని పోలీసులు విద్యార్థి సంఘాలను అడ్డుకున్నారు. అలాగే రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి (Pc: Twitter/Revanthreddy)
2/ 6
TSPSC పరీక్షా పత్రాల లీకేజీని నిరసిస్తూ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ నిరుద్యోగ మహాదీక్షకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి మద్దతు ఇచ్చారు.
3/ 6
ఈ క్రమంలో నిరుద్యోగ మహాదీక్షకు అనుమతి లేదని పోలీసులు విద్యార్థి సంఘాలను అడ్డుకున్నారు.
4/ 6
అలాగే జూబ్లీహిల్స్ లోని రేవంత్ ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఆయన నిరుద్యోగ మహాదీక్షకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
5/ 6
TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ ఘటనపై సిట్ (Special Inevstigation Team) బృందం ప్రత్యేక దర్యాప్తు చేస్తుంది. అయితే పేపర్ లీక్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సిట్ సీరియస్ గా తీసుకుంది.
6/ 6
ఈ క్రమంలో విచారణకు రావాలని రేవంత్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. దీనితో నిన్న రేవంత్ సిట్ ముందుకు వచ్చారు.