Telangana News: దంచికొడుతున్న వానలు.. జలపాతంలో చిక్కుకున్న పర్యాటకులు.. ఎక్కడంటే..

Telangana News: నిర్మల్ జిల్లా మామడ మండలంలోని వాస్తాపూర్ గ్రామ అటవీ ప్రాంతంలో గల జలపాతంలో పర్యాటకులు చిక్కుకున్నారు. ఎగువ ప్రాంతం నుంచి అకస్మాత్తుగా వరద రావడంతో సుమారు 15 మంది జలపాతం అవతలి వైపున ఉండిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..