Home » photogallery » telangana »

TOP LEADERS OF CPI AND CPM INCLUDING KERALA CM VIJAYAN MET TELANGANA CM KCR IN HYDERABAD TRS COMMUNIST ALIENS LIKELY MKS

కారెక్కిన కమ్యూనిస్టులు!: CPI,CPM జాతీయ నేతలకు cm kcr విందు.. ఎన్నికల పొత్తు ఖరారు?

ఉభయ కమ్యూనిస్టులు కారెక్కేందుకు రంగం సిద్దమైందా? గులాబీ కారు ఎరుపెక్కనుందా? టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారా? బీజేపీపై పోరులో భాగంగా ఫెడరల్ ఫ్రంట్ యత్నాలకు కేసీఆర్ పదును పెడుతున్నారా? అంటే ఇవాళ హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఘటనల తర్వాత అవుననే సమాధానం వినిపిస్తోంది. పూర్తి వివరాలివి..