Huzurabad Bypoll: ఆత్మగౌరవమా .. అభివృద్ధా..? నేడే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక..

Huzurabad by Elections : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ పెంచిన హుజారాబాద్ ఉప ఎన్నిక మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కొన్ని పోలింగ్ బూత్ ల దగ్గర తెల్ల వారు జాము నుంచే ఓటర్లు వస్తుండడంతో సందడి కనిపిస్తోంది.