Tiger Skin sale : పులి చర్మం 30 లక్షలు....అంతా సెట్ చేశారు..కాని... ఇలా బుక్‌ అయ్యారు..

Tiger Skin sale : జంతువులను అక్రమంగా చంపి వాటి అవయవాలతో వ్యాపారం చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.పులి చర్మాన్ని 30 లక్షలకు బేరం కుదుర్చుకున్న వ్యక్తితోపాటు దాన్ని అమ్మెందుకు ప్రయత్నించిన ఇద్దరిని ఏటూరునాగారం పోలీసులు వలపన్ని అదుపులోకి తీసుకున్నారు..