గురువారం వచ్చిందంటే చాలు ఆ ఊళ్లో టెన్షన్ టెన్షన్.. దెయ్యం భయంతో ఇళ్లన్నీ ఖాళీ.. అసలు అక్కడ ఏం జరుగుతోందంటే..

గురువారం వచ్చిందంటే చాలు. ఆ కాలనీ వాసులంతా టెన్షన్ పడుతుంటారు. ఎవరికి ఏం జరుగుతుందోనన్న భయం వారిలో కలుగుతుంటుంది. ఎవరికీ ఏమీ కాకూడదని కోటి దేవుళ్లకు మొక్కుతుంటారు. దెయ్యం భయంతో ఆ కాలనీలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పుడు అక్కడ లేరు.