PICS : మెదక్ జిల్లాలో బోరుబావిలో పడిన మూడేళ్ల బాబు...

మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి గ్రామంలో మూడేళ్ల బాలుడు సాయివర్ధన్ బోరుబావిలో పడిపోయాడు. పొలంలో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు.