youth death : వినోదం ముగ్గురి ప్రాణాలు బలిగొంది..స్నానానికి వెళ్లినవారు.. అనంతలోకాలకు

youth death :నిజామాబాద్‌ జిల్లా ఎస్ఆర్ఎస్పీ కాలువలో పడి ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు.. స్నానం కోసం వెళ్లిన అయిదుగురులో ప్రమాదవశాత్తు ముగ్గురు చనిపోయారు.