కాని ఆ పాటకు అనుగుణంగా తన అభినయాన్ని, ఉమ్మడి జిల్లా గోదావరిఖని చెందిన ఓ పెళ్లి కూతురు జోడించడంతో.. ఆ పాట ఓవర్నైట్ పాపులర్ అయింది... ఆపాటకు పిల్లల నుండి ముసలివాళ్ల వరకు డాన్స్లు చేశారు.. ఇక ఏ పెళ్లిలో చూసినా ఈ సాంగ్ లేకుండా జరగలేదంటే ఏమేరకు ఈ పాట ముద్రవేసుకుందో అర్థం చేసుకోవచ్చు.