Artist: రెగ్జిన్ క్లాత్ పై అద్భుత కళాకృతులు.. ఈ పంతులమ్మ మల్టీ ట్యాలెంటెడ్

చిన్నతనం నుండి చదువుతోపాటు కళలపై మక్కువ ఎక్కువ ఉండటంతో ఆమె ఈ కళపై ఆసక్తి పెంచుకుంది. ఇంటర్ స్థాయిలో ఆమె గీసిన పేయింటింగ్ లకు మండల స్థాయిలో ప్రశంసా పత్రాలు వచ్చాయి.

  • News18
  • |