Home » photogallery » telangana »

THESE DISTRICTS OF TELANGANA WILL RECEIVE HEAVY RAINS FOR THE NEXT THREE DAYS PRV

Telangana Weather: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఏయే జిల్లాల్లో అంటే..?

రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఈ నెల 8, 9 తేదీల్లో మాత్రం మరింత ఎక్కువ స్థాయిలో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.