తెలంగాణలో నైరుతి ఈ సారి తొందరగానే ప్రవేశించింది. ఆ తర్వాత పది రోజుల వరకు వర్షం రాలేదు. గత నాలుగైదు రోజుల నుంచి తెలంగాణలోని పలు జిల్లాలో వర్షం విపరీతంగా కురుస్తోంది. అయితే 5.9 కిలోమీటర్ల ఎత్తులో గాలులతో ఉపరితల ద్రోణి ఉందని..దీని కారణంగా..2021, జూలై 03వ తేదీ శనివారం, 04వ తేదీ ఆదివారం ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)