warangal library : వరంగల్ లైబ్రరీ సూపర్... మంత్రి కేటిఆర్ అభినందన ...! పెయింటిగ్ చూస్తే...చదువుకోవాల్సిందే...!

Warangal: మరుగున పడిపోతున్న గ్రంధాలయాలకు వరంగల్ నగర పాలక అధికారులు కొత్తరూపును తీసుకువచ్చారు. ఇందుకోసం నగరపాలక పరిధిలో ఉన్న ప్రాంతీయ గ్రాంధాలయాన్ని వినూత్నంగా తీర్చిదిద్దారు..లైబ్రరీ అంటే.. ఇలా కూడా ఉంటుందా అన్నట్టుగా సుమారు 6.50 కోట్లతో కొత్త హంగులు అద్దారు..ఈ క్రమంలోనే మున్సిపల్ అధికారుల కృషిని మంత్రి కేటిఆర్ అభినందించారు.